Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లను బికినీతో పడగొట్టాలని చూస్తున్న లక్ష్మీరాయ్... రెచ్చిపోయి చూపిస్తూ...

ఔను.. లక్ష్మీరాయ్ తొలిసారి బికినీలో సినిమా తెరపై కనిపించనుంది. ఇప్పటివరకు సుమారు 50 సినిమాల్లో నటించినా చేయని సాహసం ఇప్పుడు చేసి, తన ఫ్యాన్స్‌ను మరింత ఆకట్టుకోనుంది లక్ష్మీరాయ్. ఇన్నాళ్లూ తమిళ తంబీల టేస్టుకు తగ్గట్లు బొద్దుగా, బికినీకి ఏమాత్రం నప్పని

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (12:26 IST)
ఔను.. లక్ష్మీరాయ్ తొలిసారి బికినీలో సినిమా తెరపై కనిపించనుంది. ఇప్పటివరకు సుమారు 50 సినిమాల్లో నటించినా చేయని సాహసం ఇప్పుడు చేసి, తన ఫ్యాన్స్‌ను మరింత ఆకట్టుకోనుంది లక్ష్మీరాయ్. ఇన్నాళ్లూ తమిళ తంబీల టేస్టుకు తగ్గట్లు బొద్దుగా, బికినీకి ఏమాత్రం నప్పని శరీరాకృతితో ఉన్న లక్ష్మీరాయ్ బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న జూలీ సీక్వెల్ "జూలీ 2" కోసం 10 కిలోల బరువు తగ్గి మరీ బికినీలో దర్శనమివ్వనుంది. 
 
సుమారు 13 ఏళ్ల క్రితం నేహాధూపియా ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చిన జూలీని ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదన్నా, ఇన్నాళ్ల తర్వాత దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారన్నా కారణం - ఆ సినిమాలోని అందాల ఆరబోతే. గోవాలో ప్రారంభమై, వివిధ సందర్భాల్లో రకరకాల వ్యక్తుల చేతిలో మోసపోయి చివరకు కాల్‌గర్ల్‌గా మారే పాత్రలో నేహాధూపియా నటనతో పాటు తెరపై రొమాన్స్‌తో పాటు గాఢమైన చుంబనాలు, చిట్టిపొట్టి డ్రస్సులతో అలరించింది.
 
ఈ కథకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి జూలీ 2 పై కూడా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఇందులో ఓ గ్రామీణ యువతిగా కనిపించనున్న లక్ష్మీరాయ్ చాలా ఆటుపోట్లకు గురై చివరకు హీరోయిన్‌గా మారడమే ఈ సీక్వెల్ కథ. అసలే సమ్మర్.. చూద్దాం... ఈసారి దర్శకుడు దీపక్ ఈ సినిమాతో థియేటర్లలో ఇంకా ఎంత వేడిని పెంచుతాడో...

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments