Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌.టి.ఆర్‌. గురించి, త‌మిళ టీవీ గురించి సీక్రెట్ చెప్పిన రాధిక‌

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (15:47 IST)
Radhika
ఎన్‌.టి.ఆర్‌. జూనియ‌ర్‌ను క‌ల‌వానుకున్నా. కానీ క‌ల‌వ‌లేక‌పోయాను. సంద‌ర్భం కూడా రాలేదు. కానీ ఆయ‌న‌తో క‌లిసి సినిమా చేయాల‌నుంద‌ని సీనియ‌ర్ న‌టి రాధిక అన్నారు. నిన్న అలీతో స‌ర‌దాగా అనే ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ చెప్పారు. నీకిష్ట‌మైన న‌టుడు ఎవ‌రంటే? ఎన్‌.టి.ఆర్‌. అంటూ వెంట‌నే స‌మాధాన‌మిచ్చింది. ఆయ‌న్ను క‌లిసారా! అని అలీ అడిగితే, ఇప్ప‌టివ‌ర‌కు క‌లిసే సంద‌ర్భం రాలేదని చెప్పింది.
 
సినిమాలు చేశాక టీవీ రంగంలో కొత్త ప్ర‌యోగం చేయాల‌ని రాడార్ అనే సంస్థ‌ను స్థాపించింది. మూస ధోర‌ణిలో వ‌స్తున్న సీరియ‌ల్స్‌ను చూసి ఏదో కొత్త‌త‌ర‌హా చూపాల‌ని ఆమె చేసిన ప్ర‌య‌త్నం స‌క్సెస్ కావ‌డంతో ఈటీవీలోనే ఆమె తొలి సీరియ‌ల్ ప్ర‌సారం అయింది. అది హిట్ అయ్యేస‌రికి అప్ప‌డు త‌మిళ ప‌రిశ్ర‌మ అక్కున చేర్చుకుంది. దాంతో త‌మిళంలో టీవీ నిర్మాత‌గా, న‌టిగా బిజీ అయ్యాన‌ని పేర్కొంది.  సినిమాలు చేశాక గేప్ వ‌చ్చిన‌ప్పుడు త‌మిళ ప‌రిశ్ర‌మ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కేవ‌లం తెలుగులో సీరియ‌ల్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతోనే త‌మిలప‌రిశ్ర‌మ మ‌ర‌లా న‌న్ను ద‌గ్గ‌ర‌తీసుకుంద‌ని చెప్పింది. తాజాగా ఆమె న‌టించిన గాలివాన జీతెలుగు ఓటీటీలో టెలికాస్ట్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

సిందూరం తుడిచిన వారి నట్టింటికి వెళ్లి నాశనం చేశాం : ప్రధాని మోడీ

ఉగ్రవాదంపై ఉక్కుపాదం... షోపియాన్ జిల్లాలో ముగ్గురు ముష్కరుల హతం

భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిన ఆదంపూర్ వైమానిక స్థావరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments