Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధికా ఆఫ్టే ఫోటోలు వైరల్.. మేగజైన్ కవర్ పైన హాట్ ఫోటోలు

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (12:00 IST)
Radhika Apte
వివాదాస్పద నటి రాధికా ఆప్టే.. హాలీవుడ్స్ సినిమా కోసం ఏకంగా పూర్తి న్యూడ్‌గా నటించి అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది రాధిక ఆప్టే. ఇక రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గురించి తన సినిమాల గురించి ఇతర విషయాల పైన హాట్ ఫోటో షూట్లను విడుదల చేస్తూ ఉంటుంది. 
 
తాజాగా బజార్ ఇండియా మ్యాగజైన్ డిజిటల్ కవర్ పైన ఈమె హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విభిన్నమైన బ్యాక్ డ్రాప్‌తో విలక్షణమైన కాస్టింగ్ డిజైన్‌తో ఇమే చాలా అందంగా కనిపిస్తోంది. 
 
ఇక ఈ ముద్దుగుమ్మ సినిమా విషయాలకు వస్తే.. బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విక్రమ్ వేద చిత్రంలో ఈమె నటిస్తోంది. అంతేకాకుండా మౌనిక, ఓ మై డార్లింగ్ వంటి సినిమాలలో కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది రాధిక ఆప్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments