Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధికా ఆప్టే శృంగార వీడియోలు ఎందుకు లీకయ్యాయో తెలుసా?

''కబాలి'' సినిమాలో రజనీకాంత్ పక్కన మెరిసిన రాధికా ఆప్టే బుధవారం పుట్టినరోజు జరుపుకుంది. రాధికా ఆప్టే సొంతూరు పుణె. నాటకరంగమంటే ప్రాణం. అక్కడి నుంచే సినిమాల వైపు అడుగేశారు. కథక్ నేర్చుకున్నారు. మార్షల్

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (15:41 IST)
''కబాలి'' సినిమాలో రజనీకాంత్ పక్కన మెరిసిన రాధికా ఆప్టే బుధవారం పుట్టినరోజు జరుపుకుంది. రాధికా ఆప్టే సొంతూరు పుణె. నాటకరంగమంటే ప్రాణం. అక్కడి నుంచే సినిమాల వైపు అడుగేశారు. కథక్ నేర్చుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం ఉంది. తెలుగులో రక్తచరిత్ర, ధోని, లెజెండ్, లయన్ సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే.. దక్షిణాది, ఉత్తరాది సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ తళుక్కుమంది. 
 
రాధికకు లండన్‌కు చెందిన సంగీత కళాకారుడు బెనెడిక్ట్‌ టేలర్‌‌తో వివాహమైంది. కెమెరా ముందు నిలబడాలి, అది ఏ స్థాయి సినిమా అన్నది ముఖ్యం కాదని రాధికా చెప్తోంది. అయితే రాధిక తాజా సినిమాలో కొన్ని శృంగార సన్నివేశాలకు సంబంధించిన వీడియో లీక్‌పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి కారణం ఆ సినిమా దర్శకనిర్మాతలు ముందుగానే ఆమెకు ఈ విషయం చెప్పి మాట్లాడకుండా ఉండడానికి కొంత సొమ్ము ముట్టజెప్పారట.
 
సినిమా మీద మంచి హైప్‌ తీసుకురావడానికి ఈ విధంగా వీడియో వాళ్ళే స్వయంగా లీక్‌ చేయించారని అంటున్నారు. తనకు ఏది తోస్తే అది మాట్లాడే తత్త్వం ఉన్న రాధికా ఆప్టే మౌనవ్రతం చూసి సినీజనం షాకవుతున్నారట. డబ్బిస్తే రాధికా ఆప్టే కామ్‌గా అయిపోతుందని సినీ జనం చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments