Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 150వ సినిమా: రాయ్ లక్ష్మీతో ఐటమ్ సాంగ్.. ఫోటో మీ కోసం..

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నచిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం 70 శాతం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2016 (12:25 IST)
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నచిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం 70 శాతం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం దర్శకుడు, కొరియో గ్రాఫర్ లారెస్స్ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. 
 
చిరంజీవి అంటే ఎంతో అభిమానించే లారెన్స్ గతంలో అద్భుతమైన సాంగ్స్‌కి కొరియోగ్రఫీ చేశారు. ఈ బంధంతోనే మరోసారి చిరంజీవికి మంచి హిట్ సాంగ్ అందించాలని లారెన్స్‌ని ప్రత్యేకంగా ఐటమ్ సాంగ్ కోసం ప్రిపేర్ చేశారట. 
 
వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు సినిమా మొత్తం విజయ్, సమంత 2014లో వచ్చిన కత్తి రిమేక్‌గా తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా‌కు సంబంధించిన ఐటమ్ సాంగ్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ, చిరంజీవిపై ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ ఫోటో మీకోసం.. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments