Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప-3ని కచ్చితంగా ఆశించవచ్చు.. అల్లు అర్జున్

సెల్వి
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (20:08 IST)
Pushpa 3
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. పుష్ప-3ని కచ్చితంగా ఆశించవచ్చు అంటూ చెప్పాడు. తాము దానిని ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నామని తెలిపాడు. పుష్ప లైనప్ కోసం తమకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయని అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. 
 
ఆగస్ట్ 15న విడుదల కానున్న 'పుష్ప 2: ది రూల్' గురించి అర్జున్ మాట్లాడుతూ, మొదటి భాగంతో పోలిస్తే ఇది పుష్ప షేడ్ డిఫరెంట్‌గా ఉందని వివరించాడు. అతను అధిక స్థాయి క్యారెక్టరైజేషన్, ప్రెజెంటేషన్, కథాంశం అద్భుతంగా వుంటుందని చెప్పాడు. ఇందులో క్యారెక్టరైజేషన్‌కు భిన్నమైన కోణం ఉందని అల్లు అర్జున్ తెలిపాడు. 
 
ప్రైమ్ వీడియోలో ప్రసారం చేసిన తర్వాత 'పుష్ప: ది రైజ్ - పార్ట్ 1' గణనీయమైన ప్రేక్షకుల ఆదరణ పొందిందని అర్జున్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావాన్ని హైలైట్ చేశాడు. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం దీనిని బ్రాండ్‌గా స్థాపించడానికి బెర్లిన్ యూరోపియన్ ఫిల్మ్ మార్కెట్‌లో 'పుష్ప' ఫ్రాంచైజీ నుండి సిజిల్ రీల్‌ను ప్రదర్శించడం పట్ల అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశాడు. 
 
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మొదటిసారి హాజరు కావడం గురించి అర్జున్  స్పందిస్తూ.. ప్రపంచ ప్రేక్షకులు భారతీయ సినిమా, ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను ఎలా గ్రహిస్తారనే ఆసక్తిని వ్యక్తం చేశారు. గ్రామం నుంచి విదేశాల వరకు తనకు ప్రేక్షకుల ఆదరణ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే భయం.. పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు

వారణాసి ప్రజలకు రూ.1360 కోట్ల దీపావళి కానుకలు.. 20న ప్రధాని మోడీ పర్యటన

గాజాలో హమాస్ నేత యాహ్యా సిన్వర్‌ను చంపేశాం.. ఇజ్రాయేల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments