Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 రోజులలో పుష్ప పాలన రాబోతుందంటూ లేటెస్ట్ అప్డేట్

డీవీ
సోమవారం, 29 జనవరి 2024 (13:15 IST)
Pushpa 2 Latest poster
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. ఇంకా 200 రోజులలో పుష్ప పాలన చేయబోతన్నాడంటూ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి తాజా సమాచారం తెలియజేశారు. ఇంతకుముందు ఈ సినిమా వాయిదా అనే వార్తను ఖండిస్తూ సుకుమార్ తన పుట్టిన రోజున ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది అని తెలిపారు.
 
తాజాగా నేడు మరోసారి వివరణ ఇస్తూ తెలియజేశారు. మొదటి భాగానికి మించి ఈ సినిమా వుంటుందనీ తెలుస్తోంది. ఇందు కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు కూడా ఈ సినిమాకు పనిచేస్తున్నారు. చాలా రియలిస్టిక్ గా ఈ సినిమా వుంటుందనీ తెలుస్తోంది. పుష్ప 2: ది రూల్‌లో ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.  పాన్ వరల్డ్ గా ఈ సినిమాను విడుదలచేసే పనిలో సుకుమార్ వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

హరిహర వీరమల్లును అలా వాడుకున్న బీఆర్ఎస్.. కేటీఆర్ నవ్వుతూ..? (video)

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments