Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజిత పొన్నాడ అధరాలు జుర్రుకుంటున్న గౌతమ్ కృష్ణ

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (20:57 IST)
గౌతమ్ కృష్ణ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం "ఆకాశ వీధుల్లో". జీకే ఫిల్మ్ ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై మనోజ్ జే.డీ, డా. డీ.జె. మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రంలో వైజాగ్ చిన్నది పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. అదీకూడా మేక‌ర్స్ రొమాంటిక్ లుక్‌‌ను విడుద‌ల చేశారు.
 
ఇందులో పూజిత ‌అధరాలను గౌత‌మ్ కృష్ణ జుర్రుకుంటున్నారు. అంటే.. పూజిత - గౌతమ్‌ల లిప్‌లాక్ స‌న్నివేశం కంటి చూపును తిప్పుకోనీయకుండా చేస్తోంది. ఈ స్టిల్ చూసిన కుర్రకారుకు నిద్ర‌లేకుండా చేస్తోంది. ఈ సినిమాను యూత్ ఆడియెన్సే లక్ష్యంగా చేసుకుని తెర‌కెక్కించిన‌ట్టు తాజా పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. 
 
కాగా, పూజిత పొన్నాడ గతంలో దర్శకుడు, రంగస్థలం, కల్కి వంటి చిత్రాల్లో నటించింది. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే హరిహర వీరమల్లు చిత్రంలోనూ స్పెషల్ సాంగ్‌లో నర్తించనుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments