Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

ఠాగూర్
శనివారం, 29 మార్చి 2025 (16:27 IST)
సినీ నటి అభినయ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన సన్నీవర్మ అనే వ్యక్తితో ఈ నెల 9వ తేదీన అభినయకు నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. కాబోయే భర్తను పరిచయం చేస్తూ అతనితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసారు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. సినీ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
కాగా, పుట్టుకతోనే చెవిటి, మూగ అయినప్పటికీ అభినయ సినిమాల్లో అద్భుతంగా నటిస్తూ ప్రతి ఒక్కరితో శెభాష్ అనిపించుకుంటున్నారు. గతంలో 'ధృవ', 'శంభో శివ శంభో', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'రాజుగారి గది-2' వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిన్నే ప్రేమిస్తున్నా, మాట్లాడుకుందాం రమ్మని లాడ్జి గదిలో అత్యాచారం

కేరళ నర్సు నిమిషకు ఉరిశిక్ష రద్దు కాలేదు.. కేంద్రం వివరణ

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments