Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజుకి సతీ వియోగం... గుండెపోటుతో....

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకి సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి అనిత శనివారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 46 ఏళ్లు. ఆమెకు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో వున్నారు. ఆయన వర

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (20:25 IST)
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకి సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి అనిత శనివారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 46 ఏళ్లు. ఆమెకు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో వున్నారు. ఆయన వరుణ్ తేజ్ చిత్రం ఫిదా షూటింగ్ నిమిత్తం అక్కడికి వెళ్లారు. 
 
తన సతీమణి మృతి వార్త తెలియగానే ఆయన అమెరికా నుంచి బయలుదేరారు. దిల్ రాజుకు సతీ వియోగం వార్త తెలియగానే సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శివరాత్రి పర్వదినం : మాంసాహారం కోసం కొట్టుకున్న విద్యార్థులు

పోసాని కృష్ణమురళిపై నాన్ బెయిలబుల్ కేసులు... మొత్తం కేసులెన్నో తెలుసా?

అనుమానంతో భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ

ఫిల్మ్ నగర్‌లో అనుమానాస్పద కార్మికుడు మృతి!

సినీ నిర్మాత బన్నీ వాసుకు జనసేనలో కీలక పదవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments