Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిని గేటుకి కట్టేసి కొడతానన్నా, నేను చొంగ కార్చుకునే రకం కాదు: నిర్మాత బాలాజీ

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (17:10 IST)
రష్మి గౌతమ్. ఈమె అటు యాంకర్ గానూ ఇటు నటిగానూ మంచిపేరే కొట్టేసింది. గుంటూర్ టాకీస్ చిత్రంతో ఒక్కసారిగా రష్మీ మేనియా సాగింది. ఈ చిత్రం విడుదల సక్సెస్ తెచ్చింది. ఈ సమయంలోనే రష్మీ రాణిగారి బంగళా అనే చిత్రంలో నటించింది. ఈ చిత్ర సమయంలో నిర్మాత బాలాజీకి యాంకర్, నటి రష్మికి మధ్య చిన్నసైజు వార్ నడిచింది.

 
ఆ టైంలో నిర్మాత బాలాజీ... తనను ఫిలిమ్ నగర్ గేటుకు కట్టేసి కొడతానన్నాడని చెప్పింది. ఆ తర్వాత ఇరువురి మధ్య సర్దుబాట్లతో ఏలాగో చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఐతే ఆరోజు తను రష్మిని గేటుకి కట్టేసి కొడతా అని ఎందుకు అన్నానో అనే దానిపై నిర్మాత బాలాజీ క్లారిటీ ఇచ్చారు.

 
రాణిగారి బంగాళ చిత్రం మొత్తం కంప్లీట్ అయ్యాక ఆ చిత్రంలో నటించిన హీరోని మార్చేయాలంటూ రష్మి ట్విస్ట్ ఇచ్చిందనీ, రెమ్యూనరేషన్ విషయంలో కూడా మతలబు చేసిందనీ, చివరి పాటతో పాటు కొన్ని సీన్లలో నటించేందుకు నానా ఇబ్బందులు పెట్టిందని నిర్మాత చెప్పుకొచ్చారు. దానితో తనకు కోపం వచ్చి... ఫిలిమ్ నగర్ గేటుకి కట్టేసి కొడతానని అన్నమాట వాస్తవమేనన్నారు. ఐతే ఈ వయసులో ఆమెను అంతమాట అన్నానంటే ఆమె ఎంత బాధపెట్టిందో గ్రహించాలన్నారు.

 
తను హీరోయిన్లను చూసి చొంగ కార్చుకునే రకాన్ని కాదనీ, ఎంతోమంది హీరోయిన్లను తన కెరీర్లో చూసానంటూ చెప్పుకొచ్చారు. నిర్మాత కోసం... శ్రీదేవి, రాధ, విజయశాంతి వంటి స్టార్ హీరోయిన్స్ ఎంతో కష్టపడి పనిచేసేవారని అన్నారు. ప్రస్తుతం కొందరు హీరోయిన్లకి నిర్మాత, దర్శకుడు ఏమయినా ఫర్వాలేదనీ, వాళ్ల డబ్బు, ఫెసిలిటీలు వస్తే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments