Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారూఖ్ ఖాన్- సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో వేశ్యగా ప్రియాంక చోప్రా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా?

బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల పర్వం కొనసాగుతోంది. రచయిత సాహిర్ లుధియాన్వి జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకోనున్న సినిమాలో అందాల సుందరి ప్రియాంక చోప్రా నటించనుంది. అదీ వేశ్య పాత్రలో. ప్రముఖ దర్శకుడు సంజయ

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (17:53 IST)
బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల పర్వం కొనసాగుతోంది. రచయిత సాహిర్ లుధియాన్వి జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకోనున్న సినిమాలో అందాల సుందరి ప్రియాంక చోప్రా నటించనుంది. అదీ వేశ్య పాత్రలో. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్టు వినిన ప్రియాంక చోప్రా వేశ్యగా నటించేందుకు గ్రీన్  సిగ్నల్ ఇచ్చేసిందని బిటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం అమెరికా టీవీ సిరీస్ క్వాంటికో, బేవాచ్ సినిమాలో నటిస్తున్న ప్రియాంక చోప్రా.. బాలీవుడ్‌లో రెండేళ్ల గ్యాప్ తర్వాత భన్సాలీ సినిమాలో నటించనుంది. జై గంగాజల్ సినిమాకు తర్వాత మళ్లీ బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఇక భన్సాలీ-ప్రియాంక చోప్రా కాంబోలో రానున్న సినిమాలో షారూఖ్ కీలక పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని బిటౌన్ వర్గాల సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య - చేతులు కలిపిన కుమారుడు..

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

రాజస్థాన్‌లో తొమ్మిదేళ్ల బాలిక గుండెపోటుతో మృతి

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments