Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక చోప్రా బికినీ షో.. దోస్తానా నుంచి క్వాంటికో వరకు సేమ్ టు సేమ్!

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (17:02 IST)
ప్రియాంక చోప్రా అందాలు గురించి కుర్రకారును అడిగితే ఇట్టే చెప్పేస్తారు. సూపర్ ఫిగర్ ప్రియాంక సొంతమని. జీరో సైజులు, అమ్మగారి ఒయలు గురించి కుర్రకారు యమా స్పీడుగా వర్ణించేస్తారు. అలాంటిది.. ప్రియాంక బికినీ షో చేస్తే ఊరకుంటారా.. అందుకే హాలీవుడ్ టీవీ షో క్వాంటికో ఎప్పుడు ప్రసారం అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు.

ఎందుకంటే..? ఆ షోలో స్విమ్మింగ్ కాంపిటీషన్‌లో భాగంగా ప్రియాంక చోప్రా సింగిల్ పీస్‌లో దర్శనమిస్తుంది. వచ్చేవారం ప్రసారం కానున్న ఈ టీవో షోలో అమ్మడి అందాల్ని వీక్షించవచ్చు. ఏడేళ్ల క్రితం వచ్చిన దోస్తానా నుంచి ఇఫ్పటివరకూ ఒకేలా ప్రియాంక తన అందాల్ని మెయింటైన్ చేస్తోంది.
 
ఇంతకుముందు భారత్‌లో మొదటి గే స్టోరీ అయినా దోస్తానా సినిమాలో ప్రియాంక బోల్డ్‌గా నటించింది. సముద్రంలోంచి ఎల్లో కలర్ సింగిల్ పీస్ బికినీలో అమ్మడు దోస్తానాలో కనిపించింది. ఆ తర్వాత ఎక్జోటిక్ అనే మ్యూజిక్ సాంగ్‌లో స్కిన్ కలర్ సింగిల్ పీస్ బికినీతో మళ్లీ కనిపించింది ప్రియాంక. రెండు నిమిషాల పాటు ఉండే సాంగ్‌కి.. ఈ ముద్దుగుమ్మ అందాలే మెయిన్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. తాజాగా హాలీవుడ్ టీవీ షో క్వాంటికో లోనూ ఎల్లో బోర్డర్ గల నేవీ బ్లూ కలర్ స్విమ్ సూట్‌లో ప్రియాంక చోప్రా కనిపించనుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments