Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు భాష‌ల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్ కడువా చిత్రం

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (13:57 IST)
Prithviraj Sukumaran,
మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ , మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కడువా. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చిత్ర నిర్మాతలు తెలియ‌జేశారు. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ' కడువా' జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.
 
ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్రలో నటించారు. 'భీమ్లా నాయక్' ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయిక.
 
మ్యాజిక్ ఫ్రేమ్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
 
తారాగణం: పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్, అర్జున్ అశోక్, సిద్ధిక్, అజు వర్గీస్, దిలీష్ పోతన్ తదితరులు.
 
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: షాజీ కైలాస్
నిర్మాతలు: సుప్రియా మీనన్ & లిస్టిన్ స్టీఫెన్
రచన: జిను వి అబ్రహం
డీవోపీ: అభినందన్ రామానుజం
ఎడిటర్: షమీర్ మహమ్మద్
ఆర్ట్: మోహన్ దాస్
వీఎఫ్ఎక్స్  : కోకోనట్ బంచ్
సంగీతం: జేక్స్ బిజోయ్
లైన్ ప్రొడ్యూసర్ - సంతోష్ కృష్ణన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నవీన్ పి థామస్
ప్రమోషన్ కన్సల్టెంట్: విపిన్ కుమార్
మార్కెటింగ్: పోఫాక్టియో
డిజిటల్ పీఆర్: తనయ్ సూర్య

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ రక్తదానం చేయాలి - విశాఖపట్నం లో 3కె, 5కె, 10కె రన్‌ చేయబోతున్నాం : నారా భువనేశ్వరి

Fishermen Aid: మత్స్యకర చేయూత పథకం ప్రారంభం.. చేపల వెళ్లకపోయినా..?

IED attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్: 10 మంది సైనికులు హతం.. వీడియో వైరల్

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments