Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ప్రేమమ్'' ఆడియోకు అదిరే గెస్ట్ ఎవరో తెలుసా? సమంత మెరుస్తుందా..?

''ప్రేమమ్'' ఆడియోకు పండుగకు ముహూర్తం కుదిరింది. అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్‌, మడోన్నా సెబాస్టియన్‌, అనుపమ పరమేశ్వరన్‌ తదితరులు నటించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ మే

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (17:30 IST)
''ప్రేమమ్'' ఆడియోకు పండుగకు ముహూర్తం కుదిరింది. అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్‌, మడోన్నా సెబాస్టియన్‌, అనుపమ పరమేశ్వరన్‌ తదితరులు నటించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ మేరకు హీరో అక్కినేని నాగచైతన్య ఆడియోకు సంబంధించిన వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

మలయాళంలో సూపర్ హిట్ అయినా ‘ప్రేమమ్‌’కి రీమేక్‌గా అదే టైటిల్‌తో తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఊపిరి ఫేమ్ గోపీసుందర్‌ సంగీతం అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
 
ఇక సినిమా ద‌స‌రా కానుక‌గా రిలీజ్ కానుంది. 20న జరిగే ఆడియో రిలీజ్‌కి స్పెష‌ల్ గెస్ట్‌ని ప్లాన్ చేసింది అక్కినేని కుటుంబం. ఆయ‌న ఎవ‌రో కాదు.. స్ట‌ైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌. ఓ మెగా హీరో అక్కినేని సినిమా ఆడియోకి రావ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్‌ కావడం గమనార్హం.

గ‌తంలో అల్లు అర్జున్ ఫాద‌ర్‌, ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌.. నాగ‌చైత‌న్య‌తో 100 % ల‌వ్ సినిమా చేశాడు. చైతు కెరీర్‌లో ఇది బిగ్ హిట్‌. ఈ అనుబంధంతోనే చైతు సినిమాకి బ‌న్నిని గెస్ట్‌గా ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు, ఈ మూవీ ఆడియో వేదిక‌పై స‌మంత మెరుస్తుందా? లేదా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments