Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్‌ను కలిశా.. ప్రేమానురాగాలు మాటల్లో వర్ణించలేను : ప్రకాష్ రాజ్

బాలీవుడ్ బిగ్ బీని కలవడం తనకు ఆనందంగా ఉందని విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తెలిపాడు. ముంబైలోని లెజెండ్‌ నివాసానికి వెళ్లి అమితాబ్‌ని కలిశానని ప్రకాశ్‌రాజ్‌ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నా

Webdunia
గురువారం, 14 జులై 2016 (13:18 IST)
బాలీవుడ్ బిగ్ బీని కలవడం తనకు ఆనందంగా ఉందని విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తెలిపాడు. ముంబైలోని లెజెండ్‌ నివాసానికి వెళ్లి అమితాబ్‌ని కలిశానని ప్రకాశ్‌రాజ్‌ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆయనను కలిసినప్పుడు అమితాబ్‌ చూపించిన ప్రేమానురాగాల గురించి చెప్పడానికి మాటలు సరిపోవని, ఆయన ఆప్యాయతలకు పొంగిపోయానని ప్రకాశ్‌ రాజ్‌ తెలిపాడు. 
 
ఇంత ఏజ్‌లో కూడా ఆయన ఎనర్జీ చూసి తాను ఎనర్జీగా ఫీలవుతున్నానని ప్రకాశ్ రాజ్ తెలిపాడు. ఈ సందర్భంగా అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోను ప్రకాశ్‌రాజ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్‌ తాను నటిస్తూ నిర్మిస్తున్న 'మన వూరి రామాయణం'చిత్రం పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments