ప్రభాస్ స్టార్ డమ్ స్టామినా సలార్, 6 రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్లు

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (17:31 IST)
Salaar collections
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సలార్ పార్ట్ 1, సీజ్ పైర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో రేర్ ఫీట్ సాధించింది. ఈ నెల 22న రిలీజైన ఈ సినిమా ఆరు రోజుల్లోనే 500 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ టచ్ చేసింది. సలార్ తో ప్రభాస్ స్టార్ డమ్ ను మరోసారి ప్రూవ్ అయ్యింది. బాహుబలి 1, బాహుబలి 2 సినిమా తర్వాత సలార్ తో ప్రభాస్ మరోసారి 500 కోట్ల రూపాయల వసూళ్ల క్లబ్ లో చేరారు. ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్  డే 1 కలెక్షన్స్ సాధించిన సలార్....నేషనల్ చైన్స్ లో షారుఖ్ ఖాన్ డంకీ సినిమా గట్టి పోటీ ఇచ్చినా ప్రతి రోజూ తన బాక్సాఫీస్ నెంబర్స్ పెంచుకుంటూనే వచ్చింది. 
 
ఈ ట్రెండ్ చూస్తుంటే సలార్ కలెక్షన్స్ లో ఓవర్సీస్ సహా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. సలార్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటనకు అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాను రూపొందించారు. విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments