Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి గురించి ప్రభాస్ అలా అనేశాడే.. ఏమన్నాడో తెలుసా?

పెళ్లి అనేది తన వ్యక్తిగత విషయమని.. దాని గురించి చెప్పడం తనకు ఇష్టం లేదని.. ఇంకా చెప్పాలనుకోవడం లేదని హీరో ప్రభాస్ అన్నాడు. కానీ తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు తప్పకుండా మీడియాకు చెప్తా

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (15:57 IST)
పెళ్లి అనేది తన వ్యక్తిగత విషయమని.. దాని గురించి చెప్పడం తనకు ఇష్టం లేదని.. ఇంకా చెప్పాలనుకోవడం లేదని హీరో ప్రభాస్ అన్నాడు. కానీ తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు తప్పకుండా మీడియాకు చెప్తానని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. బాహుబలి సినిమాతో క్రేజును మరింత పెంచుకున్నయంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు బదులు చెప్పాల్సి వస్తుంది. 
 
అందుకే ఈసారి తన వ్యక్తిగత విషయమైన పెళ్లిని అన్నీ ఓకే అయ్యాక.. నిశ్చితార్థం అయ్యాక మీడియాకు చెప్తానని ప్రభాస్ చెప్పాడు. కాగా, ప్రభాస్ హీరోగా సుజీత్‌ దర్శకత్వం వహిస్తోన్న ''సాహో'' సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. మరోవైపు బాహుబలిలో ప్రభాస్ కో-స్టార్, హీరోయిన్ అనుష్క కూడా పెళ్లికి సిద్ధమవుతోంది. ఆమె తల్లిదండ్రులు అనుష్కకు సంబంధాలు చూస్తున్నారని మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిద్రలోనే కాటేసిన మృత్యువు... భారీ వర్షానికి పాత ఇంటి గోడ కూలి...

యువకుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య - బాత్రూమ్‌లో చీరతో ఉరి

రూ.150 కోట్లతో ప్రపంచ స్థాయి రాష్ట్ర గ్రంథాలయం.. 24 నెలల్లో పూర్తవుతుంది.. నారా లోకేష్

Afghan Boy: కాబూల్ నుంచి ఓ బాలుడు ఢిల్లీకి ల్యాండ్ అయ్యాడు.. ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని?

దిగివచ్చిన ట్రంప్ సర్కారు.. కీలక రంగాలపై వీసా ఫీజు తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments