Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ప్రభాస్'' అదుర్స్.. ఎఫ్‌బీలో 22 మిలియన్ వ్యూవర్స్‌

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (14:42 IST)
'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా మూవీస్ మీదనే దృష్టి పెట్టిన ప్రభాస్ 'సాహో'లో నటించాడు. ఆ సినిమా ఉత్తరాదిన ఓ రేంజ్ తో దుమ్ముదులిపేసింది. ఇప్పుడు 'రాధేశ్యామ్' విడుదలకు తుదిమెరుగులు దిద్దుకుంటోంది. దీనితో పాటు అటు 'సలార్'ను, ఇటు 'ఆదిపురుష్'నూ కూడా సెట్ చేసేశాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలు వచ్చే యేడాది బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. 
 
ఇక వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సైన్స్ ఫిక్షన్ మూవీ ఉండనే ఉంది. ఒకేసారి ఇన్ని పాన్ ఇండియా మూవీస్‌లో నటిస్తున్నాడు కాబట్టే జాతీయంగా, అంతర్జాతీయంగా అతని సినిమాల అప్ డేట్స్ తెలుసుకునే వారి సంఖ్య మిలియన్స్‌కు చేరిపోయింది. 
 
ఇటీవలే ఫేస్‌బుక్‌లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను క్రాస్ చేసిన ప్రభాస్... ఇప్పుడు 22 మిలియన్ వ్యూవర్స్‌ను దాటేశాడు. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ప్రభాస్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 6.3 మిలియన్లు ఉంది. నిజంగా ప్రభాస్ సోషల్ మీడియాను సీరియస్‌గా తీసుకుని రెగ్యులర్‌గా అప్ డేట్స్ ఇస్తే... వీళ్ళ సంఖ్య ఇంకెంతగా పెరిగిపోతుందో ఊహించడం కూడా కష్టమే.డం కూడా కష్టమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments