Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ 100 అడుగుల కటౌట్.. ఎక్కడో తెలుసా?

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (14:32 IST)
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన భారీ మాస్ యాక్షన్ మూవీ సలార్ సీస్ ఫైర్ పార్ట్ 1 డిసెంబర్ 22న విడుదల కానుంది.
 
హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో 100 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 
 
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సాలార్ నుంచి స్పెషల్ పోస్టర్ కూడా రానుందని టాక్. మొత్తానికి ప్రభాస్ భారీ కటౌట్ వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో క్రేజీగా స్ప్రెడ్ అవుతోంది. 
 
ప్రశాంత్ నీల్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం సలార్ రెండు భాగాలుగా విడుదల కానుంది. 'సలార్: పార్ట్ 1' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో టిను ఆనంద్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి, రామచంద్రరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ తొలిసారిగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కలిసి పనిచేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments