Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను గర్భవతిని కాను.. కేజీఎఫ్ హీరో భార్య

Webdunia
బుధవారం, 1 జులై 2020 (15:05 IST)
KGF Hero yash
కరోనా వైరస్ నేపథ్యంలో సెలబ్రిటీలు ఇంటి పట్టునే వుంటున్నారు. కుటుంబ సభ్యులతో గడుపుతున్న ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇలా చాలామంది సెలెబ్రిటీల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా కేజీఎఫ్ హీరో, కన్నడ నటుడు యష్ ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోను షేర్ చేశాడు. కర్ణాటక ప్రభుత్వం పలు లాక్ డౌన్లు విధిస్తోంది. 
 
ప్రతి రోజూ రాత్రి 8 గంటల కల్లా ఇంటికి వచ్చిచేరాలి. ఆదివారం పూర్తి లాక్ డౌన్. ఎలాగో భార్యలకు ఈ లాక్ డౌన్ ఎంతగానో పనికొస్తుంది. తమ భర్తలు ఇంటి పట్టున వుండేందుకు.. మహిళల భద్రతకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు. దీనికి ఓ ఫోటోను కూడా షేర్ చేశాడు. 
 
ఈ ఫోటోను చూసి యష్ భార్య గర్భంగా వున్నట్లు ప్రచారం సాగింది. ఈ వార్తలపై యష్ భార్య రాధిక మాట్లాడుతూ.. తాను గర్భంగా లేదని.. తన భర్త ఇంట్లో తాను చెప్పే పనులు చేస్తూ గుట్టుగా వున్నాడని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments