Webdunia - Bharat's app for daily news and videos

Install App

"స్నానం" వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పూనమ్ పాండే

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:20 IST)
అవకాశం దొరికినప్పుడల్లా ఎక్స్‌‌పోజింగ్ చేయడానికి సిద్ధంగా ఉండే బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే. ఈమె మరోమారు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా నృత్యం చేస్తానని నజరానా ప్రకటించిన సమయం నుండి ఆమె వివిధ సందర్భాలలో హాట్ హాట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా, భారీ సంఖ్యలో వాటికి వ్యూస్ వస్తున్నాయి. 
 
మొన్న హోళీ సందర్భంగా అర్థనగ్నంగా ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బాత్రూమ్‌లో స్నానం చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.
 
తాజా పూనమ్ పాండే తన పేరుతో ఒక యాప్‌ను మొదలుపెట్టింది. అందులో తనకు సంబంధించి షూట్ చేసే హాట్ వీడియోలను అప్‌లోడ్ చేస్తోంది. దాదాపు పూర్తి నగ్నంగా ఉన్నట్లు పోస్ట్ చేసిన ఈ వీడియో షేర్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. 
 
ఇటువంటి అసభ్యమైన పోస్ట్‌లు పెట్టడంపై కొంతమంది అభ్యంతరాలు తెలుపుతున్నా మరికొంత మంది ఇండియాలో ఇంత గొప్ప బ్యూటీ పుట్టడం అదృష్టమంటూ, చచ్చేంత వరకు నిన్ను ఆరాధిస్తునే ఉంటానంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan With Vijayamma: వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియలకు విజయమ్మ-జగన్

Krystyna Pyszkova: యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా (video)

ఓటర్ గుర్తింపు - ఆధార్ కార్డుల అనుసంధానానికి కేంద్రం పచ్చజెండా!

వరంగల్ అమ్మాయి, అమెరికా అబ్బాయి.. తెలంగాణలో డుం.. డుం.. డుం.. (Video)

విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభం- బాబు, పవన్ కూడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం