Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ను ప్రేమిస్తున్న పూనమ్ కౌర్... కత్తి మహేష్‌ను కడిగిపారేసింది

పూనమ్ కౌర్. తెలుగు తమిళ నటి. ఆమె చిత్ర సీమలో అడుగుపెట్టక ముందు ఓ మోడల్. హైదరాబాద్ వాసి. అయితే, ఆమె పలు చిత్రాల్లో నటించినప్పటికీ తగినంత స్థాయిలో గుర్తింపురాలేదు.

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (14:12 IST)
పూనమ్ కౌర్. తెలుగు తమిళ నటి. ఆమె చిత్ర సీమలో అడుగుపెట్టక ముందు ఓ మోడల్. హైదరాబాద్ వాసి. అయితే, ఆమె పలు చిత్రాల్లో నటించినప్పటికీ తగినంత స్థాయిలో గుర్తింపురాలేదు. అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియమించ‌డంతో పూన‌మ్‌కు కాస్త ఊర‌ట ల‌భించింది. అంతకంటే ఆమె ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ వీరాభిమాని. ఇటీవ‌లికాలంలో ప‌వ‌న్‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు తీవ్ర స్థాయిలోవిరుచుకుప‌డుతున్నారు. వారిని ఉద్దేశించి పూన‌మ్ ప‌రోక్షంగా ఘాటు ట్వీట్‌లు చేసింది. 
 
'ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించాలకునే వారి కంటే అడుక్కునే వారు ఎంతో ఉత్త‌ములు. ఆ ఫ్యాట్సోను రోజూ టీవీలో చూసి బోర్ కొడుతోంది. పాపం.. నిరుద్యోగ స‌మ‌స్య‌. ఎవ‌రో అనారోగ్యంతో బాధ‌పడుతున్నారు. బ‌రువు త‌గ్గించుకోవ‌డానికి అత‌నికి డ‌బ్బులు డొనేట్ చేయండి. మ‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న వారికి కూడా మ‌నం ఆహారం అందిస్తున్నాం. ఇది చాలా గొప్ప విష‌యం. అత‌నికి మంచి పని దొర‌కాల‌ని కోరుకుంటున్నాను' అంటూ పరోక్షంగా కత్తి మహేష్‌ను లక్ష్యంగా చేసుకుని ట్వీట్ల వర్షం కురిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments