Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను రహస్యంగా పెళ్ళి చేసుకోలేదు.. నా సిస్టర్‌కే మ్యారేజ్ జరిగింది: పూనమ్ బజ్వా

Webdunia
సోమవారం, 2 మే 2016 (10:48 IST)
నటి పూనమ్ బజ్వా పెండ్లి చేసుకుందని.. అదీ రహస్యంగా పెళ్ళి తంతు పూర్తయ్యిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కానీ కొద్ది సేపటికే పెళ్ళి చేసుకుంది తాను కాదని, తన సోదరి అని చెప్తోంది. బాస్, పరుగు చిత్రాల్లో నటించిన బజ్వా దర్శకుడు సునీల్‌రెడ్డితో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ దర్శకుడు ప్రస్తుతం 'తిక్క' అనే సినిమాతో బిజీగా వున్నాడు.
 
అసలు పూనమ్‌ ఎందుకలా చేసిందనే కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. కానీ.. ఇటీవలే వివాహం అయింది తన సోదరికనీ.. తను కొద్దిగా తన పోలికలే వుంటాయని దీంతో మీడియా కన్‌ఫ్యూజ్‌ అయివుంటుందని తెలివిగా చెబుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments