Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యతో పూజా హెగ్డే.. ?

Webdunia
గురువారం, 7 జులై 2022 (22:49 IST)
సింహం హీరో సూర్యకు ఈ మధ్య కాలంలో'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలు తప్పితే పెద్దగా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కాగా ఇవి రెండు ఓటీటీలోనే విడుదలయ్యాయి. కమర్షియల్‌గా ఈయన హిట్టు కొట్టి చాలా కాలమే అవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య, విభిన్న చిత్రాల దర్శకుడు బాలా దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు.
 
దాదాపు 19ఏళ్ళ తర్వాత వీళ్ళ కాంబోలో రెండో సినిమా తెరకెక్కుతుంది. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సూర్య.. మాస్ డైరెక్టర్ శివతో సినిమా చేయనున్నాడు.
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటించనుందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments