Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ మగధీరలో పూజా హెగ్డే: షాహిద్ కపూర్ సరసన మిత్రవిందగా...?

హ్యాండ్సమ్ బాలీవుడ్ షాహిద్ కపూర్ హీరోగా మగధీర రీమేక్ కానుంది. తెలుగు సూపర్ హిట్ మూవీ అయిన మగధీర.. బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో మొహంజదారో సినిమాలో నటించిన పూజా హెగ్డే.. మగధీర

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (12:05 IST)
హ్యాండ్సమ్ బాలీవుడ్ షాహిద్ కపూర్ హీరోగా మగధీర రీమేక్ కానుంది. తెలుగు సూపర్ హిట్ మూవీ అయిన మగధీర.. బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో మొహంజదారో సినిమాలో నటించిన పూజా హెగ్డే.. మగధీర హిందీ రీమేక్ కోసం ఎంపికైంది.

మొహంజదారో సినిమా ఫ్లాప్ కావడంతో అమ్మడి కలలన్నీ పటాపంచలైపోయాయి. అయితే సినిమా ఫెయిల్ అవ్వడానికి పూజా మాత్రమే కారణం కాదని సినీ జనం అంటున్నారు. 
 
ఇదే విషయాన్ని గ్రహించిన బాలీవుడ్ జనం అమ్మడికి మరో బంపర్ ఆఫర్ ఇస్తున్నారట. తెలుగు సూపర్ హిట్ మూవీ ‘మగధీర’ అఫీషియల్ రీమేక్‌లో పూజా హీరోయిన్‌గా కన్ఫామ్ అయిందని తెలుస్తోంది. దీంతో అమ్మడు మరోసారి గాల్లో తేలిపోతోందట. హిందీ ‘మగధీర’లో ఇప్పటికే షాహిద్ కపూర్ హీరోగా ఫైనలైజ్ అయ్యాడు. ఇక ‘మొహెంజొదారో’లో పాత్రకు తగ్గట్టు పూజా హెగ్డే ఒదిగిపోయిన సంగతి తెలిసిందే.
 
మొహంజదారోలో దైవాంశ సంభూతురాలిగా కనిపించిన పూజ…. ఆ పాత్రకు సరిగ్గా సూట్ అవ్వడంతో… ‘మగధీర’లో మిత్రవింద పాత్రకూ ఆమె సరిపోతుందని ఫిక్స్ అయిపోయారట. ప్రస్తుతం డీజేలో అల్లు అర్జున్‌తో పూజా హెగ్డే కలిసి నటించనున్న సంగతి విదితమే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments