Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్డేకి రూ.1,00,00,000 ఏంటా అన్నారు కానీ... బాగానే వాడేశారు(వీడియో)

పూజా హెగ్డే అనగానే ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర చటుక్కున గుర్తుకు వస్తుంది. ఐతే దువ్వాడ జగన్నాథం చిత్రం కోసం పూజా హెగ్డెను సెలెక్ట్ చేసారని అనగానే... పాయే... పాయే.... అంటూ కొందరు సెటైర్లు విసిరారు. ఐతే ద

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (15:57 IST)
పూజా హెగ్డే అనగానే ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర చటుక్కున గుర్తుకు వస్తుంది. ఐతే దువ్వాడ జగన్నాథం చిత్రం కోసం పూజా హెగ్డెను సెలెక్ట్ చేసారని అనగానే... పాయే... పాయే.... అంటూ కొందరు సెటైర్లు విసిరారు. ఐతే దానికి భిన్నంగా డీజెలో కనిపించింది పూజా హెగ్డె. ఆమె గ్లామర్ ను వాడుకోవడం సరిగ్గా ఎవరికీ చేతకాలేదని అనిపిస్తుంది ఈ చిత్రం చూసిన తర్వాత. 
 
ఎందుకుంటే ఈ చిత్రంలో పూజా హెగ్డె గ్లామర్ అందాలతో చంపేసింది. బికినీ షోలతో పాటు అల్లు అర్జున్ తో చేసే రొమాన్స్ అయితే కేక పుట్టించింది. మొత్తమ్మీద ఈ చిత్రంతో పూజా హెగ్డేకు గోల్డెన్ ఆఫర్స్ రావచ్చంటున్నారు. ఇకపోతే డీజె ఎలా వుందో ఈ వీడియోలో చూడండి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేపాల్‌లో భూకంపం : పాట్నాలో భూప్రకంపనలు...

భర్తను వదిలేసి ప్రియుడితో సంతోషంగా గడుపుతున్న మహిళ: చాటుగా తుపాకీతో కాల్చి చంపిన భర్త

నడి రోడ్డుపై ప్రేమికుల బరితెగింపు - బైకుపై రొమాన్స్ (Video)

నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు, మాజీమంత్రి రోజా కామెంట్స్ వైరల్: తదుపరి అరెస్ట్ ఈమేనా?

ఖర్జూరం పండ్లలో బంగారం స్మగ్లింగ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments