Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహో: ప్రభాస్ సరసన అనుష్క లేదా పూజా హెగ్డే.. బాహుబలిని మీసాలు లేకుండా?

బాహుబలి ప్రభాస్ కొత్త మూవీ షూటింగ్ త్వరలో శరవేగంగా జరుగనుంది. 'సాహో' పేరిట రూపుదిద్దుకుంటున్న ప్రభాస్ సినిమాను భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో విలన్‌గ

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (16:58 IST)
బాహుబలి ప్రభాస్ కొత్త మూవీ షూటింగ్ త్వరలో శరవేగంగా జరుగనుంది. 'సాహో' పేరిట రూపుదిద్దుకుంటున్న ప్రభాస్ సినిమాను భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ హీరో నీల్‌నితిన్‌ ముఖేష్ పని చేయనున్నారు. ఇక ప్రభాస్ సరసన  హీరోయిన్ ఎవరనేది ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. 
 
ప్రభాస్‌ హీరోయిన్ రేసులో అనుష్క లేదా పూజా  హెగ్డేల్లో ఎవరైనా ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తెలుగు, తమిళంలో పాపులర్ అయిన అనుష్కకి బాహుబలితో బాలీవుడ్‌లోనూ క్రేజ్ పెరిగింది. ఇక పూజాహెగ్డే తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లో 'మొహెంజోదారో'లాంటి బిగ్ మూవీ చేయడంతో ఈ ఇద్దరిలో ఒకరిని హీరోయిన్‌గా ఫిక్స్ చేస్తారని సమాచారం. 
 
ఇదిలా ఉంటే సాహో కోసం ప్రభాస్ రోజుకో లుక్‌లో కనిపిస్తున్నాడు. 'ఈశ్వర్' సినిమా నుండి బాహుబలి-2 సినిమా వరకు ప్రభాస్ ఎప్పుడూ మీసాలు లేకుండా కనిపించలేదు. తొలిసారి ప్రభాస్ మీసాలు కూడా లేకుండా క్లీన్ షేవ్‌తో కనిపించాడు. ఈ లుక్‌లో ప్రభాస్‌ను వారు ఇష్టపడలేదు. సాహో సినిమాలో ప్రభాస్‌ను కొత్తగా ప్రజెంట్ చేయడంలో భాగంగా ఇదంతా చేసారని టాక్. సుజీత్ దర్శకత్వంలో సాహో చిత్రం తెరకెక్కుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments