Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతా ఆర్ట్స్ ఆఫీసు ముందు పోలీసులు - అల్లు అర్జున్ కు అండగా వై.సి.పి.

డీవీ
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (15:32 IST)
Police at geeta Arts Office
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పట్ల సానుభూతిపరులు ఆయనకు సపోర్ట్ గా నిలిచారు. వై.సి.పి.కి చెందిన లక్మీపార్వతి, స్వతంత్ర పార్టీ అధినేత కె.ఎ.పాల్ లు ఓ వీడియోను విడుదల చేశారు. ఇరువురి సారాంశం ఒక్కటే కావడం విశేషం. వారుమమాట్లాడుతూ, త‌న‌కు సంబంధం లేని తొక్కిస‌లాట‌లో ఒక‌రు చ‌నిపోతే న‌టుడు అల్లుఅర్జున్‌ను అరెస్టు చేశారు.

మ‌రి పుష్క‌రాల్లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 29, మంది కందుకూరు ఇరుకు సందులో బ‌హిరంగ స‌భ పెట్ట‌డం వ‌ల‌న జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 9 మంది మృతి చెందారు . వీరి మృతికి కార‌ణ‌మైన చంద్ర‌బాబును ఎన్నిసార్లు అరెస్టు చెయ్యాలి? సెక్షన్ 19 ప్రకారం ఫ్రీడం ఆఫ్ స్పీచ్ నాకుందంటూ పాల్ తెలియజేస్తున్నారు.
 
ఇక ఇదిలా వుండగా, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అరెస్ట్ పై రకరకాలుగా వ్యాఖ్యానాలుగు జరుగుతున్నాయి. అన్నా.. నీ ఆర్మీ ఏమైంది? అంటూ వ్యంగాస్గ్రాలు సంధిస్తున్నారు. ఆయన ఆర్మీ ఫ్యాన్స్. ప్రతి సినిమా విజయానికికానీ, బర్త్ డే రోజున గానీ తమ సంస్థ కార్యాలయం గీతా ఆర్ట్స్ లో వేడుకలు జరుపుతుంటారు అల్లు అర్జున్. అందుకే అల్లు అర్జున్ కు చెందిన ఎ.ఎ.ఎ. థియేటర్ వద్ద, గీతా ఆర్ట్స్  ఆపీసు వద్ద పోలీసులను ఏర్పాటు చేశారు. ఎక్కడా గొడవలు జరగకుండా కంట్రోల్ చేసేందుకు సిటీలో పలుచోట్ల పోలీసులు ప్రత్యేకంగా వుండడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీకి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి!

నా భార్య ఓ అద్భుతం - ఎన్ని గంటలు పని చేశామని కాదు.. : ఆనంద్ మహీంద్రా

పదేళ్ల క్రితం పక్కింటి కుర్రోడితో పారిపోయిన కుమార్తె.. యూపీలో పరువు హత్య!!

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments