Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్ల బాలుడు-19 ఏళ్ల అమ్మాయి: పెళ్లి, తొలిరాత్రి తర్వాత హనీమూన్ వెళ్లారు.. కానీ ఆపేశారు ఎందుకు?

''పెహరేదార్ పియా కి'' టీవీ సీరియల్‌ను ఆపేశారు. ఈ సీరియల్ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు.. ఎందుకంటే తొమ్మిదేళ్ల చిన్న పిల్లాడిని 19ఏళ్ల అమ్మాయితో వివాహం చేయించడం.. వాళ్లను కాస్త హనీమూన్‌కి పంపించడంతో

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (09:27 IST)
''పెహరేదార్ పియా కి'' టీవీ సీరియల్‌ను ఆపేశారు. ఈ సీరియల్ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు.. ఎందుకంటే తొమ్మిదేళ్ల చిన్న పిల్లాడిని 19ఏళ్ల అమ్మాయితో వివాహం చేయించడం.. వాళ్లను కాస్త హనీమూన్‌కి పంపించడంతో కూడిన స్క్రిప్ట్ వుండటంతో బాలల సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాలు రచ్చ రచ్చ చేశాయి. అయినా ఈ సీరియల్ కొన్నాళ్ల పాటు ప్రదర్శితమైంది. 
 
ఈ టీవీ సీరియల్ బాల్యవివాహాలను అద్దం పట్టేలా ఉందని.. వీలైనంత త్వరగా ఈ సీరియల్‌ను ఆపేయాలనే డిమాండ్ పెరిగిపోయింది. ఈ సీరియల్‌ను ఆపాల్సిందిగా దాదాపు ఒక లక్ష మంది ఆన్‌లైన్ పిటీషన్ వేశారు. ఈ పిటిషన్లు కాస్త బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ స్మృతి ఇరానీ వద్దకు కూడా వెళ్ళింది. దీంతో సీరియల్ టైమింగ్‌ను రాత్రి 8.30 గంటల నుంచి పది గంటలకు మార్చారు. 
 
అంతేగాకుండా.. ఈ సీరియల్‌పై వ్యతిరేకత రోజు రోజుకీ పెరిగిపోతున్న తరుణంలో ఇక దారి లేక సోనీ టీవీ ప్రసారాన్ని ఆపేసింది. ఆగస్ట్ 28న ఈ సీరియల్‌కు సంబంధించిన కొత్త ఎపిసోడ్ ప్రసారం కాలేదు. ఇంకా ఈ టీవీ సీరియల్‌ను ఆపేస్తున్నట్లు సదరు సీరియల్ యాక్టర్ జితేన్ లాల్ వానీ కూడా ఒప్పుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్ఆర్ఆర్ కస్టడీ నిజాలు.. గుండెల మీద కూర్చుని హార్ట్ ఎటాక్ వచ్చేలా? (video)

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments