Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో మందిరా బేడి... ఏం చేస్తుందో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (21:34 IST)
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి న‌టిస్తోన్న తాజా చిత్రం రొమాంటిక్. ఆకాష్ పూరి స‌ర‌స‌న కేతిక శ‌ర్మ న‌టిస్తుంది. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే చిత్ర‌ యూనిట్ మీడియాకి తెలియ‌చేసారు. ఈ చిత్రానికి పూరి జ‌గ‌న్నాథ్ స్టోరీ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పూరి శిష్యుడు అనిల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా గోవాలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ మూవీలో ప్ర‌ముఖ టెలివిజ‌న్ వ్యాఖ్యాత‌ మరియు న‌టి మందిరా బేడి కీల‌క పాత్ర పోషిస్తుంది. గోవాలో జ‌రుగుతోన్న షూటింగ్‌లో మందిరా బేడి జాయిన్ అయ్యారు. పూరి, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ మ‌రియు పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న ఈ సినిమా అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోంది. 
 
ఆకాష్ పూరి న‌టించిన మెహ‌బూబా సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో రొమాంటిక్ పైన చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి.. ఆకాష్‌కి రొమాంటిక్ చిత్రం ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments