Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akira: సాదాసీదాగా కాశీలో అకీరా, ఆద్య.. బాగా పెంచారని రేణు దేశాయ్‌కి కితాబు (video)

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (11:27 IST)
Akira
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమార్తె ఆద్య, కుమారుడు ఆద్య కాశీ యాత్రకు వెళ్లారు. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్‌తో కలిసి వారణాసిని సందర్శించారు. వారణాసిలోని ఆలయాలను సందర్శించేందుకు ఇద్దరు ఆటో రిక్షాలో ప్రయాణించారు. 
 
అకిరా సామాన్య భక్తుడిలా హిందూ సంప్రదాయ దుస్తులను ధరించి చెల్లి ఆద్య తల్లి రేణు దేశాయ్‌తో కలిసి కాశీ క్షేత్రంలో ప్రముఖ దేవాలయాలను, గంగమ్మని దర్శించుకున్నాడు. అది కూడా కాశీ రోడ్ల మీద సామాన్యుల్లా ప్రయాణించారు. 
 
కొంతమంది అభిమానులు వారిని గుర్తించి, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలను ఫోటోలను పోస్టు చేశారు. ఆడంబరాలకు దూరంగా సాదాసీదాగా జీవించాలని చెప్తూ రేణు దేశాయ్ తన పిల్లలను చక్కగా పెంచుతుందని నెటిజన్లు కొనియాడుతున్నారు. నెటిజన్లు ఆ వీడియోలను షేర్ చేస్తూ తండ్రికి తగ్గ పిల్లలాంటు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు బీజేపీ శాఖ నన్ను పక్కనబెట్టేసింది.. సినీ నటి ఖుష్బూ

నింగికి ఎగసిన PSLVC60-SpaDex.. 220 కిలోల బరువుతో పైకి లేచిన రాకెట్

తెలంగాణ సిఫార్సు లేఖలకు ఏపీ ఆమోదం.. గురువుకు శిష్యుడు కృతజ్ఞతలు

మహిళలు బయటకు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దు : తాలిబన్ నయా రూల్

ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం: 71 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments