Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటెన్స్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (17:55 IST)
Ustad Bhagat Singh
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్ లో పవర్-ప్యాక్డ్ మాసీవ్ యాక్షనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రానున్న రోజుల్లో ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో వస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. వర్క్స్ జరుగుతున్న తీరుతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.
 
గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో పాటు సినిమా గ్లింప్స్ కి అన్నివైపుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ హ్యాజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది.
ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ మళ్లీ పోలీసుగా అలరించబోతున్నారు.  
 
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.
 
అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేస్తుండగా, రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
 తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments