Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సినిమాల్లోకి రావడానికి అన్నయ్య చిరంజీవి, రామోజీరావులే కారణం... పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 2 జులై 2015 (18:36 IST)
పచ్చళ్ల వ్యాపారం నుంచి ఫిలింసిటీ అధినేతగా ఎదిగిన రామోజీరావు అంటే స్ఫూర్తని చాలామంది అంటుంటారు. నిన్ననే తెలంగాణాకు చెందిన నిర్మాత సాయి వెంకట్‌ కూడా ఆయన స్ఫూర్తంటూ చెప్పాడు. అయితే అంతకుముందే.. నటుడు పవన్‌ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. ఈటీవీ ఛానల్‌ ఆరంభించి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇటీవలే ఫిలింసిటీలో జరిగిన కార్యక్రమానికి  కొంతమంది ప్రముఖుల్ని ఆయన ఆహ్వానించారు.
 
ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... సినిమాల్లోకి రావడానికి తన అన్న చిరంజీవి ప్రత్యక్ష కారణమైతే, పరోక్షంగా రామోజీ రావు అంటూ పొగిడేశారు. రామోజీరావు ఆధ్వర్యంలో సినిమా పత్రిక సితార.. వస్తుండేది. దాన్ని రెగ్యులర్‌గా చదువుతుండేవాడిని. అలా చదువుతూ సినిమాలపై క్రేజ్‌ ఏర్పడిందని సెలవిచ్చాడు. ఇప్పటికీ ఆ పత్రిక రన్‌ కావడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నాడు. చిన్నస్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన రామోజీరావుగారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments