Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకీరా నందన్ నుంచి తాజా అప్డేట్.. ఏంటది?

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (10:39 IST)
Akira
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్  గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రిలాగే బాక్సింగ్‌, కరాటే లాంటి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటోన్న ఈ స్టార్‌ కిడ్‌కు సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ భారీగానే ఉంది. తాజాగా మొదటి సారి రక్తదానం చేశాడు అకిరా నందన్‌. ఈ విషయాన్ని అతడి తల్లి రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌‌తో పంచుకుంది. 
 
18 ఏళ్లు నిండిన తర్వాత అకీరా చేసిన మొదటి రక్తదానం. అవసరంలో ఉన్నవారికి మనం ఇచ్చే అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే అది మన రక్తం. దయచేసి మీకు 18 ఏళ్లు నిండిన తర్వాత మీకు వీలైనంత వరకు రక్తదానం చేయండి. దాని ద్వారా మీరు ఎవరో ఒకరి ప్రాణాలని కాపాడినవారవుతారు' అని ఆ పోస్టులో రాసుకొచ్చింది రేణు. 
 
ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారింది. అకీరా మంచి పని చేశాడంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కరిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments