Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" ఫస్ట్‌లుక్

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2023 (12:06 IST)
HHVM
పవన్ అభిమానులకు పుట్టినరోజు కానుకగా "హరి హర వీర మల్లు" నుంచి బర్త్ డే గిఫ్టు వచ్చేసింది.   పవన్ తాజా చిత్రం "హరి హర వీర మల్లు" నుంచి నిర్మాత ఏఎం రత్నం, ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 
 
ఈ కొత్త పోస్టర్ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌కి సంబంధించిన అద్భుతమైన లుక్ విడుదలైంది. గడ్డం, సిగ్నేచర్ స్టైల్.. అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చే పోస్టర్ ఇది. "హరి హర వీర మల్లు" చాలా కాలంగా నిర్మాణంలో ఉంది.
 
ఈ పీరియడ్ డ్రామా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ఆలస్యం అవుతున్న తరుణంలో పవన్ లుక్ రావడం ప్రస్తుతం ఫ్యాన్స్‌కు పండగలా మారింది. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. నిధి అగర్వాల్ హీరోయిన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments