Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అజ్ఞాతవాసి" స్టోరీ లీక్ : హీరో పేరు ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కి ఈనెల 10వ తేదీన విడుదలకానున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రంపై ఓ ఫ్రెంచ్ చిత్రానికి కాపీ అంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి.

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (12:14 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కి ఈనెల 10వ తేదీన విడుదలకానున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రంపై ఓ ఫ్రెంచ్ చిత్రానికి కాపీ అంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. దీనిపై టీ సిరీస్ సంస్థ ఇప్పటికే ఈ చిత్ర యూనిట్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఇదేసమయంలో ఈ చిత్రం స్టోరీ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలో హీరో పాత్ర పేరును చాలా క్యాచీగా పెట్టారని చెపుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ''జల్సా'' చిత్రంలో హీరో పేరు సంజయ్ సాహూ అని, ఆ తర్వాత వచ్చిన "అత్తారింటికి దారేది"లో గౌతమ్ నందా అని పేరు పెట్టారు. ఈ పేర్లు ఎంతో పాప్యులర్ అయ్యాయి. 
 
అలాగే ఈ సినిమాలో ఆయన పవన్ పాత్రకి 'అభిజిత్ భార్గవ' అనే పేరు పెట్టినట్టుగా ఫిల్మ్ నగర్‌‌తో పాటు.. సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. 'ఏబీ.. ఎవరో నీ బేబీ' అనే సాంగ్‍‌‌ను పరిశీలిస్తే, ఏబీ .. అంటే 'అభిజిత్ భార్గవ' అనే విషయం స్పష్టమవుతోంది. 
 
ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా పవర్ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు. యాక్షన్.. ఎమోషన్‌తో పాటు ఆయన డైలాగ్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. బుల్లెట్స్‌లా పేలే ఆ డైలాగ్స్‌.. ఫ్యాన్స్‌ను హుషారెత్తిస్తాయని చెప్పుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments