Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్: నాగబాబు, పవన్ ఎందుకు రాలేదు?

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (15:44 IST)
మెగా హీరోల ఫంక్షన్లలో తప్పకుండా కనిపించే నాగబాబు.. బ్రూస్ లీ ఆడియో వేడుకలో మాత్రం కనిపించకుండా పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనితో ఈ వేడుకకు వచ్చిన చాల మంది అతిథులు నాగబాబు ఎందుకు రాలేదనే దానిపై గుసగుసలు మొదలయ్యాయి.

అయితే పవన్ నామస్మరణ లేకుండా సాఫీగా బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ జరిగిపోయింది. కానీ నాగబాబు, పవన్ ఎందుకు రాలేదని ఫ్యాన్స్ మాత్రం తెలుసుకోవాలనుకున్నారు. అయితే అందుకు తగిన కారణం దొరకలేదు. ఇక ‘బ్రూస్ లీ’ ట్రయిలర్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్స్, మాస్‌కు నచ్చే ఫైట్లు, పాటలు, యూత్‌కు నచ్చే డైలాగులు, ఫన్ అన్నీ ట్రయిలర్‌లో వుండేలా చూసారు.
 
ఈ ట్రైలర్లో ‘కోడల్ని తెచ్చుకునేది స్టేటస్ కోసం కాదు లేని కూతుర్ని తెచ్చుకోవడానికి’ అన్న డైలాగు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగానచ్చే అవకాశముంది. సుజుకీ సుబ్రహణ్యం అంటూ బ్రహ్మీ నవ్వుల పంచ్‌లు ‘జుట్టు మనదే కదా అని మనమే కట్ చేసుకోం కదా’ అంటూ పోసాని వేసిన డైలాగ్ సెటైర్లు రామ్ చరణ్ డైలాగ్ ‘ఎలగెలగ’ను వెరైటీగా రిపీట్ చేసిన రకుల్ గ్లామర్ లుక్స్‌ తో విడుదలైన ‘బ్రూస్ లీ’ ట్రైలర్ మెగా అభిమానులకు బాగా నచ్చుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments