Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటమరాయుడు టీజర్ రిలీజ్ వాయిదా.. కానీ పోస్టర్ రిలీజైంది.. మాస్ లుక్ అదుర్స్

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'కు చెందిన పవన్ పోస్టర్ రిలీజైంది. ఈ సినిమా శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. కిషోర్‌కుమార్‌ పార్థసానీ(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంత

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (19:25 IST)
పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'కు చెందిన పవన్ పోస్టర్ రిలీజైంది. ఈ సినిమా శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. కిషోర్‌కుమార్‌ పార్థసానీ(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పవన్‌ పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఎడ్లబండి కాడిపై కాలుపెట్టి, చేతిలో కండువా పట్టుకుని నిలబడి ఉన్న పవన్‌ మాస్‌లుక్‌ను విడుదల చేసింది. 
 
నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్న 'కాటమరాయుడు'ను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మాస్ లుక్‌పై పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా.. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరిగినా.. కేవలం మోషన్ పోస్టర్ తోనే సరిపెట్టేశారు చిత్రయూనిట్. ఆ తరువాత సంక్రాంతి కానుకగా తొలి టీజర్ రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోసారి టీజర్ లాంచ్ వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కాటమరాయుడు టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments