Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 11 ముహూర్తం.. నువ్వానేనా అంటూ పోటీ పడుతున్న పవన్-ఎన్టీఆర్.. వార్ తప్పదా?

పవన్ - త్రివిక్రమ్‌ల సినిమాను ఆగస్టు 11న విడుదల చేసేందుకు మాటల మాంత్రికుడు సర్వం సిద్ధం చేసుకున్నాడు. మరోవైపు, ఇప్పటికే ఆగస్టు 11న ఖర్చీప్ వేసేశాడు ఎన్టీఆర్. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతు

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (19:42 IST)
పవన్ - త్రివిక్రమ్‌ల సినిమాను ఆగస్టు 11న విడుదల చేసేందుకు మాటల మాంత్రికుడు సర్వం సిద్ధం చేసుకున్నాడు. మరోవైపు, ఇప్పటికే ఆగస్టు 11న ఖర్చీప్ వేసేశాడు ఎన్టీఆర్. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు.

ఎన్టీఆర్ సరసన కాజల్, అనుపమ, నివేదా థామస్‌లు జతకట్టనున్నారు. ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎన్టీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు బాబీకి గట్టి హెచ్చరికలు కూడా చేశాడట.
 
ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది ఆగస్టులో పవన్ - ఎన్‌టీఆర్‌ల మధ్య యుద్ధం జరగేలా ఉందని ప్రేక్షకులు చర్చించుకొంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ..  నందమూరి హీరో శాతకర్ణి సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరిగింది.

ఇదే పరిస్థితి ఆగస్టు నెలలోనూ జరుగనుందని టాలీవుడ్ సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. తమ్ముడు-అబ్బాయి సినిమాలు ఆగస్టులో రిలీజై కలెక్షన్ పరంగా పోటీ పడనున్నాయని వారు చెప్తున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments