Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీమేక్‌లంటేనే విరక్తి పుట్టింది.. ప్లాప్ అవుతుందని ముందే తెలుసు : జయంత్ సి పరాన్జీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంతో తనకు రీమేక్ చిత్రాలంటేనే విరక్తి కలిగిందని దర్శకుడు జయంత్ సి పరాన్జీ చెప్పారు. పైగా, పవన్‌తో తాను తీసిన తీన్‌మార్ చిత్రం అట్టర్ ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటూ స

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (07:51 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంతో తనకు రీమేక్ చిత్రాలంటేనే విరక్తి కలిగిందని దర్శకుడు జయంత్ సి పరాన్జీ చెప్పారు. పైగా, పవన్‌తో తాను తీసిన తీన్‌మార్ చిత్రం అట్టర్ ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ''తీన్‌మార్ సినిమాతో నాకు రీమేక్ సినిమాలంటేనే విరక్తి కలిగింది. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు. కానీ చేయక తప్పలేదన్నారు.
 
పైగా, నేను పలు రీమేక్ చిత్రాలు చేశాను. కాకపోతే వాటిని తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా కొన్ని సీన్లు మార్చాను. కానీ తీన్‌మార్‌ని సేమ్ టు సేమ్ దించేయాల్సి వచ్చింది. తప్పలేదు ఆ టైమ్‌లో అలా చేయాల్సి వచ్చింది..'' అంటూ తీన్‌మార్ విషయంలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించారు. 
 
ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. మరి తెలిసి కూడా అంత పెద్ద హీరో అవకాశం ఇస్తే ఎందుకలా ప్లాప్ సినిమా తీశారంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నటి మాధవీలత క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి

17న సమావేశమవుతున్న ఏపీ మంత్రివర్గ భేటీ

గృహాలు - హోటళ్ళలో వాడే నూనెతో కేన్సర్ : అమెరికా సర్జన్ వెల్లడి

మూడు రైళ్లకు చర్లపల్లిలో స్టాపేజీ.. దక్షిణ మధ్య రైల్వే

రహదారులను ప్రియాంకా బుగ్గల్లా తీర్చిదిద్దుతాం : రమేశ్ బిధూడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments