Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ(రేణు)-నాన్న(పవన్) మధ్యలో ఆరాధ్య... పవర్ స్టార్ ప్రేమంటే ఇదేరా...!!

పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కూడా రేణూ దేశాయ్ ఆయన గురించి ట్విట్టర్లో ఎలా పొగడ్తల వర్షం కురిపిస్తారో వేరే చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో అనుకోకుండా కొన్ని జరిగిపోతుంటాయి. కానీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలన్నా అప్పటికే జరగాల్సినవి జర

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (20:21 IST)
పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కూడా రేణూ దేశాయ్ ఆయన గురించి ట్విట్టర్లో ఎలా పొగడ్తల వర్షం కురిపిస్తారో వేరే చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో అనుకోకుండా కొన్ని జరిగిపోతుంటాయి. కానీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలన్నా అప్పటికే జరగాల్సినవి జరిగిపోతాయి. ఐతే వాటిని దాటుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకోవడమే ప్రధానం. 
 
పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్ బిడ్డలు అకీరా నందన్, ఆరాధ్య. వీరంటే పవన్ కళ్యాణ్ కు ఎంతో ప్రేమ. అందుకే ఎక్కడ వున్నా పిల్లల ఆనందం కోసం ఆయన వారివద్దకు వెళ్లి వస్తుంటారు. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణూ దేశాయ్ తన మకాంను పుణెకు మార్చిన సంగతి తెలిసిందే. 
 
ఐతే ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా మార్చి 23న పవన్ కళ్యాణ్ పుణె వెళ్లి రేణూ దేశాయ్ తో సహా కూతురు ఆరాధ్యను ఆశ్చర్యంలో ముంచెత్తాడు పవన్. ఆమె కోసం ప్రత్యేకంగా కేక్ పట్టుకుని వెళ్లి దాన్ని కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్  చేసుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుక కేవలం అమ్మ(రేణు)-నాన్న(పవన్) ఇద్దరూ కలిసి ఆరాధ్యకు చేశారు. ఈ ఫోటోలో మరింకెవరూ లేరు మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అనకనంద ఆస్పత్రిలో అనధికారికంగా కిడ్నీ మార్పిడి!!

సీఎం స్టాలిన్ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయాయి : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments