Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌తో మోహన్‌లాల్‌... కాటమరాయుడు చిత్రం తర్వాత...

జనతా గ్యారేజ్‌, మనమంతా చిత్రాలతో తెలుగువారికి బాగా దగ్గరైన మోహన్‌ లాల్‌ 'మన్యం పులి'తో మరింత పేరు తెచ్చుకున్నారు. అందుకే మరోసారి తెలుగులో చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ నటించబోయే చిత్రానికి ఆయన్ను ప్రమ

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (22:17 IST)
జనతా గ్యారేజ్‌, మనమంతా చిత్రాలతో తెలుగువారికి బాగా దగ్గరైన మోహన్‌ లాల్‌ 'మన్యం పులి'తో మరింత పేరు తెచ్చుకున్నారు. అందుకే మరోసారి తెలుగులో చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ నటించబోయే చిత్రానికి ఆయన్ను ప్రముఖ పాత్రకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అయితే ముందుగా ఉపేంద్ర పేరు పరిశీలనలో వున్నా.. మార్కెట్‌పరంగా మోహన్‌లాల్‌ పనికివస్తాడని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
 
ఇప్పటికే ఆయన్ను సంప్రదించడం.. మోహన్‌ లాల్‌ అంగీకరించాడని తెలుస్తోంది. 'మన్యంపులి' చిత్రంతో మరింత దగ్గరైన మోహనల్‌ అన్నివిధాలా సరైన వ్యక్తని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. కాగా, నాయికలుగా కీర్తి సురేష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ పేర్లు వినిపిస్తున్నాయి. 'కాటమరాయుడు' తర్వాత ఈ చిత్రం సెట్‌పైకి వెళ్ళనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments