Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుబిడ్డగా కార్తీ.. ఫ్యాన్సీ రేటుకు హక్కులు..!

కార్తి ప్రతి సినిమాలో కొత్తరకమైన ప్రయోగాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ధీరన్ అధిగారం ఒండ్రు వంటి ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకులను అలరించారు కార్తిక్.

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (12:48 IST)
కార్తి ప్రతి సినిమాలో కొత్తరకమైన ప్రయోగాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ధీరన్ అధిగారం ఒండ్రు వంటి ప్రయోగాత్మక సినిమాతో  ప్రేక్షకులను అలరించారు కార్తిక్. ఇప్పుడు పసంగ ఫేమ్ పాండిరాజ్ దర్శకత్వంలో ఏకంగా రైతుగా మారి కడకుట్టి సింగం అనే సినిమాలో కథానాయకి సాయిషాతో నటిస్తున్నారు. 
 
ప్రియాభవాని, ఆర్తనాబిను, సత్యరాజ్, భానుప్రియ వీరందరు ఈ సినిమాలో నటిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానరులోని ఈ సినిమాకు ఇమాన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఆటోగ్రాఫ్‌ని వేల్‌రాజ్ వ్యవహరించారు. కార్తిక్ సినిమాకు నిర్మాణానంతర పనులు చివరిదశకు చేరుకున్నాయి. కోయంబత్తూరు ప్రాంతాల్లో జరిగిన ఓ యదార్థ కథకు కాస్త మసాలా దట్టించారు దర్శకుడు పాండిరాజ్.  
 
మే నెల చివరిలో కడకుట్టి సింగం సినిమా పాటలు, ట్రైలర్‌ను విడుదల చేయునట్లు సమాచారం. అయితే నిర్మాతల మండలి నుంచి విడుదల తేదీకోసం ఎదురుచూస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు విజయ్‌ టీవీ సొంతం చేసుకున్నది. గతంలోనూ కార్తిక్ నటించిన పలు చిత్రాల శాటిలైట్ హక్కులను కూడా విజయ్‌ టీవీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments