Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య "పైసా వసూల్‌"కి యూ/ఏ స‌ర్టిఫికెట్.. చార్మీ ట్వీట్

హీరో బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని రకాల టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి, సరికొత్త రికార్డులను నెలకొల

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (13:43 IST)
హీరో బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని రకాల టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి, సరికొత్త రికార్డులను నెలకొల్పాయి.
 
ఈ నేపథ్యంలో.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింద‌ని హీరోయిన్ ఛార్మి త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది. సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతున్న‌ట్లు పేర్కొంది. 
 
కాగా, ఈ సినిమాలో బాల‌య్య చేసిన ఫైట్స్, డ్యాన్స్ , చెప్పిన డైలాగ్స్‌ను ట్రైల‌ర్ రూపంలో ఇప్ప‌టికే చూపించారు. ఆ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. త‌మ అభిమాన హీరో బాల‌య్య సినిమా ప్ర‌మోష‌న్ కోసం సాయ‌ప‌డుతున్న ఛార్మికి అభిమానులు కామెంట్ల రూపంలో కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments