ఈ సేతితోనే కొరివి పెట్టాలా.. గుండెల్ని పిండేస్తోన్న రంగస్థలం పాట.. (వీడియో)

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ''రంగస్థలం''. రామ్ చరణ్, సమంత కాంబినేషన్‌లో విడుదలైన ఈ సినిమా రికార్డులను కొల్లగొడుతోంది. రామ్ చరణ్ నటన, సమంత పలికించిన హావభావాలు, సుకుమార్ దర్శకత్వ

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (11:12 IST)
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ''రంగస్థలం''. రామ్ చరణ్, సమంత కాంబినేషన్‌లో విడుదలైన ఈ సినిమా రికార్డులను కొల్లగొడుతోంది. రామ్ చరణ్ నటన, సమంత పలికించిన హావభావాలు, సుకుమార్ దర్శకత్వ శైలికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు చంద్రబోస్ అందించిన సాహిత్యానికి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. 
 
ఎంత సక్కగున్నవే.. పాటకు ఇప్పటికే పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో ఈ పాటకు ఇప్పటికే 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇదే జోష్‌లో చిత్ర యూనిట్ తాజాగా ''ఓరయ్యో సాంగ్ లిరికల్ వీడియో''ను విడుదల చేసింది. ఈ పాట శ్రోతల గుండెల్ని పిండేస్తోంది. కథాపరంగా ఆదిపినిశెట్టి మరణిస్తే.. ఆతని తండ్రి పాడే చందంగా వున్న ఈ పాట ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తోంది. ఈ పాట లిరిక్స్ మీరూ ఓసారి తిలకించండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: కాకినాడ సెజ్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్

గూగుల్ కమ్స్ టు ఏపీ : సీఎం చంద్రబాబు పోస్ట్

Google To AP: విశాఖలో గూగుల్ 1-జీడబ్ల్యూ డేటా సెంటర్‌.. ఆ ఘనత బాబు, లోకేష్‌ది కాదా?

ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ ఇక్కట్లు.. చంద్రబాబు సర్కారు ఆ సమస్యను పరిష్కరిస్తుందా?

రాజకీయాల్లోకి వచ్చాక ఆదాయం తగ్గిపోయింది .. ఖర్చులు పెరిగాయి : కంగనా రనౌత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments