Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊ.. అంటావా. ఊఊ అంటావా.. పాట గుట్టు విప్పిన దేవీశ్రీ‌ప్ర‌సాద్‌

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (23:13 IST)
Devisree Prasad
అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌` సినిమాలో ఐటెం సాంగ్ లో న‌టించిన స‌మంత ఊ.. అంటావా.. ఊఊ అంటావా సాంగ్ ఎంతో పాపుల‌ర్ అయింది. చంద్ర‌బోస్ రాసిన ఈ పాట‌ను సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌ప‌రిచారు. ఈ పాట‌కు స్వ‌రాలు ఇలాగే స‌మ‌కూర్చాల‌ని ఆయ‌న అనుకున్నార‌ట‌. దాని నేప‌థ్యం గురించి దేవీశ్రీ తెలియ‌జేశారు.
 
ఊ.. అంటావా.. అనే పాట కు ప్రేర‌ణ భ‌క్తి గీతాలే. మ‌నం చాలా ఫోక్ సాంగ్స్ వింటుంటాం. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఐటెంసాంగ్ కూ భ‌క్తిభావంతోనే బాణీలు చేస్తాను. దేవుడికి భ‌క్తితో కొలిచిన‌ట్లుగా అనుభ‌విస్తూ ఎటువంటి పాట‌కైనా స్వ‌రాలు స‌మ‌కూరుస్తాను. అలాగే `ఊ.. అంటావా.. ఊఊ అంటావా.. ఈ పాట‌కు అలానే చేశాను. ఈ పాట‌కు బాణీ ఇలా వుండాల‌నేది స్పూర్తి ఇచ్చింది ప్ర‌ముఖ గాయ‌ని శోభారాజుగారే. మా నాన్న‌గారికి ఆమె గీతాలంటే చాలా ప్రీతి. నాకు ఎంతో ఇష్టం. ఆమె అన్న‌మ‌య్య గీతాలు అల‌వోక‌గా చ‌క్క‌టి గాత్రంతో ఆమె ఆల‌పిస్తుంది.
 
ఓ సంద‌ర్భంలో దేవదేవుని ప‌ర‌వ‌శంతో ధ్యానిస్తూ పాడుతూ.. ఓ చ‌ర‌ణంలో ఊ.. అంటావా. స్వామి.. ఊ.ఊ. అంటావా స్వామి.. అంటూ ఆల‌పిస్తుంది. స్వామివారిని ప్రేమ‌తో వేడుకునే ఈ పాటే నాకు స్పూర్తితో స‌మంత పాట‌కు బాణీలు క‌ట్టాను.  అంటూ ర‌హ‌స్యాన్ని చెప్పేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments