Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక ముద్ద అన్నం కోసం బూతులు తిట్టించుకునేవాడిని: KGF యాష్‌(Video)

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (17:51 IST)
కన్నడ నటుడు యాష్‌ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒకే ఒక్క సినిమా కెజిఎఫ్‌‌తో తెలుగు, తమిళ సినీపరిశ్రమలో కూడా యాష్‌‌కు లక్షలాదిమంది ప్రేక్షకులు దగ్గరయ్యారు. 2010 సంవత్సరంలో కన్నడ సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన యాష్‌ ఎన్నో సినిమాల్లో నటించారు. 
 
యాష్‌‌కు కన్నడ సినీ పరిశ్రమలో మంచి పేరే ఉంది. యువ నటుడిగా ఎన్నో సినిమాలు తీశారు. అయితే తాజాగా ఆయన నటించిన కెజిఎఫ్‌ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ సినీ పరిశ్రమల్లో భారీ కలెక్షన్లతో ముందుకు వెళుతోంది. మూడు రోజుల్లో 58 కోట్ల రూపాయల భారీ కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. 
 
సినిమా సక్సెస్ మీట్లో భాగంగా యాష్‌ తిరుపతిలోని సంధ్య థియేటర్‌కు వచ్చారు. యాష్‌‌తో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టిలు ప్రేక్షకులతో కలిసి సినిమాను తిలకించారు. థియేటర్లో అభిమానులను ఉద్దేశించి ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు యాష్‌. తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడేవాడిని. నా తండ్రి టాక్సీడ్రైవర్. తినడానికి డబ్బులు లేక కుటుంబ సభ్యులందరూ ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. నాలుగువేళ్ళు నోటిలోకి వెళ్ళేవు కావు. మూడు పూటల్లో ఒక్క పూట మాత్రమే భోజనం. అది తలుచుకుంటేనే కంట్లో నీళ్ళు వచ్చేస్తుందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments