Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్లు కలెక్ట్ చేసిన ఆదిపురుష్

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (17:12 IST)
adipurush poster1
ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటించిన "ఆది పురుష్" సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల తోనే బాక్సాఫీస్ వద్ద భారీ తుఫాను సృష్టించిన ఈ సినిమా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ₹140 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్ డే రెస్పాన్స్‌ని అందుకుంది. బిజినెస్ పరంగా కూడా ఆదిపురుష్ మొదటి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. టాప్ 5 లో నిలిచిన ఏకైక హిందీ చిత్రంగా రికార్డ్ సృష్టించింది ఈ సినిమా.
 
అన్నీ షోస్ హౌస్‌ఫుల్‌ గా నడుస్తుండడంతో, ఆదిపురుష్ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన కథాంశం మరియు కథను మన ముందుకు తెచ్చిన విధానం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రతి ఫ్రేమ్‌ తో పిల్లలకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తోంది ఈ సినిమా. ఈ మాగ్నమ్ ఓపస్ ఒక విజువల్ ట్రీట్ గా మొదటి నుండి చివరి వరకు యువత ను కట్టిపడేస్తుంది. అందరికీ ఒక మరపురాని అనుభూతిని కలిగిస్తున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కూడా స్ట్రాంగ్ గా కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది.
 
ఆదిపురుష్ సినిమా కి ఓం రౌత్ దర్శకత్వం వహించారు మరియు T-సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రో ఫైల్స్‌కు చెందిన రాజేష్ నాయర్ మరియు UV క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments