Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2లో రాజమౌళి కనిపించడట.. పదేళ్ల తర్వాతే మహాభారతం చేస్తా..

బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రాజమౌళి.. బాహుబలి ది ఎండింగ్‌పై మరింత దృష్టి పెట్టాడు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక బాహుబల

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (12:06 IST)
బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రాజమౌళి.. బాహుబలి ది ఎండింగ్‌పై మరింత దృష్టి పెట్టాడు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక బాహుబలి మొదటి భాగంలో కనిపించిన రాజమౌళి.. సీక్వెల్‌లో కనిపిస్తాడా లేదా అనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. దీనిపై రాజమౌళి స్పందిస్తూ.. బాహుబలి తొలి భాగంలో తాను క్యామియో రోల్‌లో కనిపించి పెద్ద తప్పు చేశాను. మళ్లీ అదే తప్పు చేయనంటే చేయనని తేల్చి చెప్పేశాడు.

అలాగే ‘మహాభారతం’ సినిమా తీయడానికి తనకు మరో పదేళ్ల అనుభవం కావాలని, అప్పుడే ఆ సినిమా గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు. మరోవైపు బాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించే ఆలోచన మాత్రం ఉందని వెల్లడించాడు.
 
ఇకపోతే.. బాహుబలి-2 హిందీ వెర్షన్ 2017 ఏప్రిల్ 28న విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు, బాహుబలి సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'బాహుబలి-2' ఫస్ట్ లుక్ రిలీజైంది. ముంబైలో జరుగుతున్న మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments